Kaantha - Pasi Manase Lyrical Video | Dulquer Salmaan | Bhagyashri Borse | Rana Daggubati Lyrics - ప్రదీప్ కుమార్ (Pradeep Kumar), ప్రియాంక NK (Priyanka NK)
| Singer | ప్రదీప్ కుమార్ (Pradeep Kumar), ప్రియాంక NK (Priyanka NK) |
| Composer | జాను చంతర్ (Jhanu Chanthar) |
| Music | Aditya music |
| Song Writer | కృష్ణకాంత్ (Krishna Kanth) |
Lyrics
హేయ్ పసి మనసే వినదసలే
మహిమీది నీదే నీద
హేయ్ తమ తనువే తగలగనే
తమకము పోనే పోదా..
ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మోహాలే నా నిండా
మౌనంగా నీతో ఉంటా..
హేయ్ పసి మనసే వినదసలే
మహిమీది నీదే నీద
హేయ్ తమ తనువే తగలగనే
తమకము పోనే పోదా..
నీ గాలే చలి పెంచేలే
నీ గాలే చలి పెంచేలే
మోహాలే నన్ను మించేలే
నా కొరికే మనించవా…
కౌగిళ్లకే వచ్చేయవా…
కౌగిళ్లకే వచ్చేయవా…
వచ్చేయవా, వచ్చేయవా… వా వా వాఆ
ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మోహాలే నా నిండా
మౌనంగా నీతో ఉంటా..
In English Version:
Hey pasi manase vinadasale
Mahimeedi neede needa
Hey tama tanuve tagalagane
Tamakamu pone poda..
Ekaantam ee poota
Aanandam ee chota
Mohaale naa nindaa
Mounanga neetho untaa..
Hey pasi manase vinadasale
Mahimeedi neede needa
Hey tama tanuve tagalagane
Tamakamu pone poda..
Nee gaale chali penchele
Nee gaale chali penchele
Mohaale nannu minchele
Naa korike maninchavaa…
Kougillake vaccheyavaa…
Kougillake vaccheyavaa…
Vaccheyavaa, vaccheyavaa… va va vaa
Ekaantam ee poota
Aanandam ee chota
Mohaale naa nindaa
Mounanga neetho untaa..
_____________________
Song Credits:
పాట శీర్షిక : పసి మనసే (Pasi Manase)
సినిమా పేరు: కాంత (Kaantha)
గాయకులు: ప్రదీప్ కుమార్ (Pradeep Kumar), ప్రియాంక NK (Priyanka NK)
సంగీతం : జాను చంతర్ (Jhanu Chanthar)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
నటీనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse)
రచన & దర్శకత్వం – సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj)
0 Comments