chinni chinni Lyrics - vishal mishra

Singer | vishal mishra |
Composer | thaman |
Music | Aditya music |
Song Writer | anantha sriram |
Lyrics
Chinni Song Telugu Lyrics
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
చిన్ని చిన్ని నేనేలే నీకన్ని
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని
ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే
రా రంమంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే
పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యాయ్ నీ ముందంటనే
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న
లల లల లా లల లల
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే
ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే
వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే
రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే
తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్ ఆడిస్తా ఉన్న నేనాపేయమన్నాన
ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన
ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే
వేచున్నదే వెన్నెల లోయే
నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే
అమావాసైనా నీతో ఉంటె దీపావళి గా మరాలే
నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న
లల లల లా లల లల
లల లల లా లల లల
ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ
ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ
హ్మ్……..హ్మ్…….
https://songlearics.blogspot.com/
0 Comments