Yedhaki Oka Gaayam Song Lyrics – Kushi Lyrics - Hesham Abdul Wahab & Divya S Meno

Singer | Hesham Abdul Wahab & Divya S Meno |
Composer | Hesham Abdul Wahab |
Music | Saregama India Ltd. |
Song Writer | Shiva Nirvana |
Lyrics
మనసా..
మనకు సెలవే సెలవు
మూసిరేసినా కనవా
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బందం
ఎవరు ఇక సొంతం
కలత పడి హృదయం
కరగనంది మౌనం
గతము విడి పాశం
ఏది ఇక బంధం
హే ఇన్నాళ్లు నన్ను
వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ కోరింది నన్నే వీడమందిగా
నిను తలచే ప్రతి తలపే
ప్రణాయాన శోదన
నను మరిచే మరుక్షణమే
విరహాల వేదనా
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బందం
ఎవరు ఇక సొంతం
హే మందార పూలే
మంటల్లే మారే మౌనవేళలో
నిండారా నాతో ఉంటావులే నా కంట నీరులో
ఇది శరమో ఇది కలవరమో
ఎనలేని శూన్యమొ
చెలి వరమో తుది క్షణమో
ఎడబాటు సoద్రమో
మనసా..
మనకు సెలవే సెలవు
మూసిరేసినా కనవా
Yedhaki Oka Gaayam Song Lyrics In English
Manasaa…
manaku selave selavu
Musiresina kanava
Vadalamandi pranam
Evaru ika sontham
Kalatha padi hrudayam
Karaganandhi mounam
Gathamu vidi paasham
Yedhi ika bandham
Hey innallu nannu
Vennanti unna needa neevuga
Konnalle antu korindi nanne veedamandhiga
Ninu talache prathi thalape
Pranayana shodana
Nanu mariche marukshanem
Virahala vedhana
Edhaki oka gayama
Vadhalamandi pranam
Chelimi vidi bandham
Evaru ika sontham
Hey mandhara poole
Mantalle maare mouna velalo
Nindara naatho untavule naa kanta neerulo
Idhi sharamo idi kalavaramo
Enaleni shunyamo
Cheli varamo thudi kshanamo
Yedabatu sandhramo
Manasaa…
manaku selave selavu
Musiresina kanava
0 Comments