Gumma Song Lyrics – Ambajipeta Marriage Band Lyrics - Sekhar chandra

Singer | Sekhar chandra |
Composer | Sekhar chandra |
Music | Sony Music Entertainment. |
Song Writer | Rehman |
Lyrics
Gumma Song Lyrics In Telugu
దొంగ చూపులే రంగు పూసెలె
నన్ను దోచలే.. దోచలే హై
కొంటె సైగలే మయా చేసెలె
చాటుమాటుగా ఊసులాడేలే హై
హే గుమ్మ నీ పాదమోపగా
యమ్మా నాలోకం మారేలే
బొమ్మ నీ గాలే సోకగా
ప్రాణామంతా ఊగెలే
ఏస్కో.. ఎట్టా ఎట్టనే
ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే
చుట్టుపక్కల చూసేదీ ఎట్టనే
పట్టలేని మైకం ఏదో నన్ను చుట్టనే
మంగళారం వొస్తే పూల చొక్కా వేసి
మంగళారం వొస్తే పూల చొక్కా వేసి
సందు చివరాగి తొంగి చూస్తానే
నిన్ను చూడగానే
ఎగిరి గంతులేసి
నిన్ను చూడగానే
ఎగిరి గంతులేసి
మందు తాగినట్టు చిందులేస్తానే
ఉన్నపాటుగా నువ్వు చేరగా
ఉండలేనుగా ఒక్క తీరుగా
అద్దమే ఇలా పెద్ద మనసుతో
నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా
గుమ్మ యమ్మా బొమ్మ
గుమ్మ నీ పాదమోపగా
యమ్మా నాలోకం మారేలే
బొమ్మ నీ గాలే సోకగా
ప్రాణామంతా ఊగెలే
ఎట్టా ఎట్టనే
ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే
చుట్టుపక్కల చూసేదీ ఎట్టనే
పట్టలేని మైకం ఏదో నన్ను చుట్టనే
బంతిపూల మాలే
కట్టి ఉంచినాలే
బంతిపూల మాలే
కట్టి ఉంచినాలే
తాకి తాకకుండా మెళ్ళో వేస్తదే
పక్కనుంటే చాల్లే
కోటి సంబరాలే
ఏ పక్కనుంటే చాల్లే
కోటి సంబరాలే
నిన్ను రాణి లాగా చూసుకుంటాలే
వెళ్లిపోకలా ఉండిపో ఇలా
కళ్ల ముందర కొంతసేపిలా
మూడో కంటికి కానరాదులే
నువ్వు నేను పెట్టుకున్న
ముద్దుగున్న ముచ్చట
గుమ్మ నీ పాదమోపగా
యమ్మా నాలోకం మారేలే
బొమ్మ నీ గాలే సోకగా
ప్రాణామంతా ఊగెలే
ఎట్టా ఎట్టనే
ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే
చుట్టుపక్కల చూసేదీ ఎట్టనే
పట్టలేని మైకం ఏదో నన్ను చుట్టేనే
Gumma Song Lyrics In English
Donga choopule rangu poosele
Nannu dochale.. Dochale hai
Konte saigale mata chesele
Chatumatuga oosuladele hai
Hey gumma nee paadhamopaga
Yamma naalokam maarele
Bomma nee gaale sokaga
Pranamantha oogele
Yesko.. etta ettane
Aapedhi ettane
Eppudeppudantu gunde dappu kottene
Chuttupakkala chusedi ettane
Pattaleni maikam edho nannu chuttene
Mangalaaram vosthe poola chokka vesi
Mangalaaram vosthe poola chokka vesi
Sandhu chivaraagi tongi chusthane
Ninnu chudagane egiri ganthulesi
Ninnu chudagane egiri ganthulesi
Mandhu thaginattu chindulesthane
Unnapatuga nuvvu cheraga
Undalenuga okka teeruga
Addhame ila pedda manasutho
Ninnu nannu okka chota patti chuputhundaga
gumma nee paadhamopaga
Yamma naalokam maarele
Bomma nee gaale sokaga
Pranamantha oogele
Yesko.. etta ettane
Aapedhi ettane
Eppudeppudantu gunde dappu kottene
Chuttupakkala chusedi ettane
Pattaleni maikam edho nannu chuttene
Banthi poola maale Katti unchinaale
Banthi poola maale katti unchinaale
Thaki thakakunda mello vesthada
Pakkanunte challe koti sambaralle
Ye pakkanunte challe
Koti sambarale
Ninnu ranilaga chusukuntale
Vellipokala undipo ila
Kalla mundhara kontha sepila
Mudo kantiki kanaradhule
Nuvvu nenu pettukunna muddhugunna muchhata
gumma nee paadhamopaga
Yamma naalokam maarele
Bomma nee gaale sokaga
Pranamantha oogele
Yesko.. etta ettane
Aapedhi ettane
Eppudeppudantu gunde dappu kottene
Chuttupakkala chusedi ettane
Pattaleni maikam edho nannu chuttene
0 Comments