Ticker

6/recent/ticker-posts

Dum Masala Biriyani Lyrics From Guntur Kaaram- mahesh babu - thaman- trivikram

Dum Biriyani Lyrics - Dum Biriyani


Dum Biriyani
Singer Dum Biriyani
Composer thaman ss
Music ADITYA MUSIC
Song WriterRama jogayya Sastry

Lyrics

Dum Masala Biriyani Song Lyrics In Telugu



సర్రు మండుతాది

బాబు గొడ్డు కారం

గిర్ర తిరుగుతాది

ఈడి తోటి బేరం

కారం కారం బాబు గొడ్డు కారం

గిర్ర గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం

ఏ పీటపురం వెళ్ళే రోడ్డు

ఎవ్వడినయిన అడిగి చూడు

బుర్రిపాలెం బుల్లోడంటే

తెలీనోడు ఎవడు లేడు

హే ఎవడు లేడు

ఏ మిల మిలమని మెరుస్తాడు

దంచుతాడు అమ్మతోడు

కొడితే మెదడు పనిచేయక

మర్చిపోరా పిన్ కోడ్

అరె ఎర్రి

హే సుర్రూ హే సుర్రూ

హే సుర్రూ సుర్రూ సుర్రూ

సురక ఈడు

ఎర్రనోడంటా ఎర్రి స్పీడంటా

సుర్రూ సురక ఈడు

హైలీ ఇన్ ఫ్లెమబుల్

ఎవరిబాడీ మేక్ వే

లీడర్ ఆన్ థి వే

అయింట్ గాట్ నో టైమ్ టూ ప్లే



ఎదురొచ్చే గాలి

ఎగరేస్తున్న చొక్కా పై గుండీ

ఎగబడి ముందరికే

వెలిపోతాది నేనెక్కిన బండి

ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి

ఏ హకకూలి ఎవడికి రాయాలి

ఎవడేవడో వేసిన బరువు

ఎందుకు ఎందుకు నే మొయ్యాలి

ధమ్ మసాలా బిరియాని

ఎర్ర కారం అరకొడి

నిమ్మ సోడా ఫుల్ బీడీ

గుద్ది పాడేయ్ గుంటూర్ని

ధమ్ మసాలా బిరియాని

ఎర్ర కారం అరకొడి

నిమ్మ సోడా ఫుల్ బీడీ

గుద్ది పాడేయ్ గుంటూర్ని

నేనో ఓ నిశబ్దం

అను నిత్యం నాతో నాకే యుద్దం

స్వార్థం పరమార్థం

కలగలసిన నేనో ప్రేమ పదార్థం



ఏ పట్టు పట్టు కోమలి

ఎత్తిపట్టు రోకలి

పోటు మీద పోటు ఏసీ

దమ్ము కొద్ది దంచికొట్టు దంచికొట్టు

ఏ ఎటుకొక్క కాయని

రోటికియ్యవే బలి

ఘాటు ఘాటు మీరపకోరు

గాలవ నిండి ఘుమ్మనేట్టు

ఏ పైట చెంగు ధోపవే

ఆ చేతి అటు మార్చావే

జోరు పెంచవే గింజ నలగ దంచవే

కొత్త కారమింక గుమ్మరించుకోవే



నా మనసే నా కిటికీ

నచ్చక పోతే మూసేస్తా

నా రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా

నా తలరాతే రంగుల రంగోళి

దిగులయిన చేస్త దివాలి

నా నవ్వుల కోటను నేనే

ఎందుకు ఎందుకు పడగొట్టాలి

ధమ్ మసాలా బిరియాని

ఎర్ర కారం అరకొడి

నిమ్మ సోడా ఫుల్ బీడీ

గుద్ది పాడేయ్ గుంటూర్ని

ధమ్ మసాలా బిరియాని

ఎర్ర కారం అరకొడి

నిమ్మ సోడా ఫుల్ బీడీ

గుద్ది పాడేయ్ గుంటూర్ని



Dum Masala Biriyani Song Lyrics In English



Surru manduthaadi

Babu goddu kaaram

Girra thiruguthaadi

Eedi thoti beram

Kaaram kaaram babu goddu kaaram

Girra girra thiruguthaadi eedi thoti beram

Ye pitapuram velle road

Evvadinaina adigi choodu

Burripalem bullodante

Thelinodu evadu ledu

Ye mila milamani merusthadu

Danchuthadu ammathodu

Kodithe medhadu panicheyaka

Marchipora pincode

arey erri

Hey surru hey surru

Hey surru surru surrusurru

Suraka eedu

Erranodanta erri speedanta

Surru suraka eedu

Highly inflamable

Everybody make way

Leader on the way

Ain’t got no time to play



Edhurochhe gaali

Egaresthunna chokka pai gundi

Egabadi mundarike

Velipothadi nenekkina bandi

Ye lekkalu evadiki cheppali

Ye hakkulu evadiki raayali

Evadevado vesina baruvu

Enduku enduku ne moyyali

Dham masala biriyani

Yerra karam ara kodi

Nimma soda full beedi

Guddhi paadey gunturni

Dham masala biriyani

Yerra karam ara kodi

Nimma soda full beedi

Guddhi paadey gunturni



Ye pattu pattu komali

Yetthi pattu rokali

Potu meedha potu vesi

Dammu koddhi danchi kottu danchi kottu

Ye vetukokka kayani

Rotikiyyave bali

Ghatu ghatu mirapakoru

Gaalava nindi ghamanettu

Ye paita chengu dhopave

Aa chethi atu marchave

Joru penchave ginja nalaga danchave

Kottha kaaraminka gummarinchukove



Naa manse naa kitiki

Nachhaka pothe musestha

Naa repati gaayanni ippude aapestha

Naa thalarathe rangula rangoli

Digulayina chestha diwali

Naa navvula kotanu nene

Enduku enduku padagottali

Dham masala biriyani

Yerra karam ara kodi

Nimma soda full beedi

Guddhi paadey gunturni

Dham masala biriyani

Yerra karam ara kodi

Nimma soda full beedi

Guddhi paadey gunturn




Dum Biriyani Watch Video

Post a Comment

0 Comments